వైభవంగా బంగారు పాపమ్మ ఉత్సవాలు

వైభవంగా బంగారు పాపమ్మ ఉత్సవాలు

E.G: అన్నదేవరపేటలో బంగారు పాపమ్మ తల్లి ఉత్సవాలు శనివారం వైభవంగా జరిగాయి. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా స్థానిక భగవద్గీత పాఠశాల విద్యార్థుల ప్రదర్శన ఆకర్షణగా నిలిచింది. నిర్వాహకుడు వెలుగుబంటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో చిన్నారులు భగవద్గీత శ్లోకాలను పఠించి, వాటి విశిష్టతను వివరించారు.