'ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి'

KMM: ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జిల్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ ఆర్టీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన కలెక్టరేట్ కు వచ్చిన ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.