వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ KU హాస్టల్‌లో సీనియర్ల వేధింపులతో మనస్తాపానికి గురై విద్యార్థి మృతి
★ హసన్‌పర్తిలో LOC చెక్కును అందజేసిన ఎమ్మెల్యే నాగరాజు
★ MHBDలో అసైన్డ్ భూమి పట్టా కోసం లంచం ఇవాల్సిందే అంటూ ఆవేదన వక్తం చేసిన భాదితురాలు
★ నల్లబెల్లిలో గంజాయి అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు: SI గోవర్ధన్