గాంధీనగర్ స్మశాన వాటికను సందర్శించిన CPM పార్టీ నాయకులు

గాంధీనగర్ స్మశాన వాటికను సందర్శించిన CPM పార్టీ నాయకులు

హనుమకొండ జిల్లా కాజీపేట మండలం దర్గా కాజీపేట శివారులోని గాంధీ నగర్ స్మశాన వాటికను గురువారం సీపీఎం పార్టీ నాయకులు సందర్శించారు. జిల్లా కమిటీ సహాయ కార్యదర్శి చుక్కయ ఆధ్వర్యంలో స్మశాన వాటికను సందర్శించి క్షేత్రస్థాయి సమస్యలపై కాలనీవాసులతో చర్చించారు. స్మశాన వాటికపై నివేదికను తయారుచేసి ఎమ్మెల్యేకు సమర్పించనున్నట్లు చుక్కయ్య తెలిపారు