రైతుల కష్టాన్ని దోచుకుంటున్న ప్రభుత్వం: మాజీ ఎమ్మెల్యే

రైతుల కష్టాన్ని దోచుకుంటున్న ప్రభుత్వం: మాజీ ఎమ్మెల్యే

MNCL: లక్షెట్టిపేట మండలం గుల్లకోట గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని చెబుతున్నా ప్రతి 40 కేజీల బస్తాకు రెండు కేజీలు అదనంగా రైతుల కష్టాన్ని దోచుకుంటుందని ఆరోపించారు.