VIDEO: మాట ఇస్తే మడమ తిప్పను.. మాజీ మంత్రి

VIDEO: మాట ఇస్తే మడమ తిప్పను.. మాజీ మంత్రి

WNP: కాంగ్రెస్ పార్టీ నాయకుల లాగా బోగస్ మాటలు ఇచ్చి దాట వేసే మనిషిని కాదని మాట ఇస్తే మడమ తిప్పనని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. సోమవారం ఘణపురం మండలంలోని సురాయిపల్లి, ఉప్పరపల్లి, సోలీపూర్, అప్పారెడ్డి పల్లె, సల్కలాపూర్ గ్రామాలలో విస్తృతంగా పర్యటించి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.