VIDEO: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

VIDEO: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

కృష్ణా: దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూనే కష్టాల్లో ఉన్న ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్న గొప్ప వ్యక్తి సీఎం చంద్రబాబు అని ఎమ్మెల్యే రాము కొనియాడారు. గుడివాడ టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని 20 బాధిత కుటుంబాలకు మంజూరైన రూ.10.05 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను బాధితులకు ఎమ్మెల్యే సోమవారం అందజేశారు.