VIDEO: రుషికొండ బీచ్‌లో రాష్ట్ర నాయకుల సైకత శిల్పాలు

VIDEO: రుషికొండ బీచ్‌లో రాష్ట్ర నాయకుల సైకత శిల్పాలు

VSP: రాష్ట్రానికి ప్రఖ్యాత ఐటీ సంస్థలు వస్తున్న నేపథ్యంలో రుషికొండ బీచ్‌లో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ సైకత శిల్పాలు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో రుషికొండ భీచ్‌ను ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు సందర్శించారు. సైకత శిల్పకారుడిని అభినందించారు. అక్కడి సందర్శికులతో మాట్లడారు.