ఓటు హక్కు‌ను స్వేచ్ఛగా వినియోగించుకోండి : ఎస్పీ

ఓటు హక్కు‌ను స్వేచ్ఛగా వినియోగించుకోండి : ఎస్పీ

NGKL: జిల్లాలో రెండవ విడత పొలింగ్ నేపథ్యంలో జిల్లా ప్రజలందరూ ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకోవాలని ఎస్పీ ఎస్పీ డాక్టర్. సంగ్రామ్ జి పాటిల్ ఓ ప్రకటనలో సూచించారు . ఓటు హక్కు చాలా విలువైనది , ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రజలందరూ పాటించి ఓటు ను కచ్చితంగా వినియోగించుకోవాలని తెలిపారు.