VIDEO: ఎలుగు పిల్లతో రైతు కన్నయ్య అనుబంధం

VIDEO: ఎలుగు పిల్లతో రైతు కన్నయ్య అనుబంధం

ASR: అరకులోయ మండలం దొరవలస గ్రామానికి చెందిన కన్నయ్యకు ఒక ఎలుగు పిల్లతో అనూహ్యమైన అనుబంధం ఏర్పడింది. ఏడాది క్రితం తల్లి నుంచి వేరైనా ఎలుగు బంటి పిల్ల తన ఇంటికి తెచ్చుకొని పెంచుకున్నాడు. పలుమార్లు అటవీకి వదిలిన అతడి ఇంటికి తిరిగి వస్తుందని కన్నయ్య తెలిపాడు. గ్రామంలోనే పెరిగిన ఈ ఎలుగు పిల్ల, గ్రామస్తులతో కలిసిమెలిసి తిరుగుతూ ఎవరికి హాని చేయకుండా ఉందన్నారు.