VIDEO: గంగమ్మ సేవలో అన్నమయ్య ఎస్పీ
CTR: పుంగనూరు పట్టణం నగరి కాంపౌండ్‌లో వెలిసిన శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ మంగళవారం అమ్మవారిని దర్శించుకుని.. ప్రత్యేక పూజలు చేశారు. జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా సీఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు.