VIDEO: ‘డ్రగ్స్ రహిత సమాజం కొరకు కృషి చేయాలి’

VIDEO: ‘డ్రగ్స్ రహిత సమాజం కొరకు కృషి చేయాలి’

ASR: గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలనకు అరకులోయ మండలం మాలిసింగారం గ్రామంలో సీఐ హిమగిరి ఆధ్వర్యంలో ఇవాళ మెగా కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. పాడేరు డీఎస్పీ అభిషేక్ పాల్గొని పర్యవేక్షించారు. గ్రామంలో ఇంటింటికీ డాగ్ స్క్వాడ్‌తో వెళ్ళి తనిఖీ చేశారు. డీఎస్పీ మాట్లాడుతూ.. నాటు సార, గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రజలకు అవగాహణ కల్పించి, ప్రతిజ్ఞ చేయించారని తెలిపారు.