ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డిని కలిసిన ఆర్డీవో శేషి రెడ్డి

ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డిని కలిసిన ఆర్డీవో శేషి రెడ్డి

కర్నూలు: పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డినీ మరియు టీడీపీ సీనియర్ నాయకులు నందికొట్కూరు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ గౌరు వెంకటరెడ్డిని కర్నూలు ఆర్డీఓ శేషిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలవడంతో పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. పలు విషయాలపై ఇరువురూ కాసేపు చర్చించుకున్నారు.