'అణచివేతలకు వ్యతిరేకంగా పోరాడిన దొడ్డి కొమురయ్య'

'అణచివేతలకు వ్యతిరేకంగా  పోరాడిన దొడ్డి కొమురయ్య'

JGL: అణచివేతలకు వ్యతిరేకంగా పోరాడి ప్రజల హక్కుల కోసం ప్రాణత్యాగం చేసిన తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అని, జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ బీఎస్ లత, ఎంఎల్ఏ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల కలెక్టరేట్‌లో తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య 99వ జయంతి ఘనంగా నిర్వహించారు. అనంతరం దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.