CCL 2026 స్పాన్సర్‌గా హుజూర్ నగర్ వాసి

CCL 2026 స్పాన్సర్‌గా హుజూర్ నగర్ వాసి

SRPT: విశాఖపట్నంలో రెండు రోజులపాటు జరుగుతున్న తెలుగు సెలబ్రిటీ లీగ్ 2026 స్పాన్సర్‌గా హుజూర్ నగర్ వాసి పిల్లుట్ల రఘు స్పాన్సర్‌గా ఎంపికయ్యాడు. ట్రాఫిక్ రూల్స్ గురించి, సే నో డ్రగ్స్ గురించి, పిల్లలు కావాలని కల్పించడానికి ఏర్పాటు చేసినటువంటి TCCL స్పోర్ట్స్ కార్యక్రమంలో చీఫ్ గెస్ట్‌లుగా AP సీఎం, డిప్యూటీ సీఎంతోపాటు MLAలు, సినీ ఆర్టిస్టులు హాజరవనున్నారు.