బాలుడిని మెచ్చుకున్న MLA కన్నా

బాలుడిని మెచ్చుకున్న MLA కన్నా

పల్నాడు: సత్తెనపల్లికి చెందిన ఆంగ్ల అధ్యాపకుడు పత్తిపాటి బాబు కుమారుడు అంకిత్ పాల్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. హాలేలె మ్యూజిక్ స్కూల్ ద్వారా సంగీతం నేర్చుకున్న అంకిత్, 18 దేశాలలోని 1,046 మందితో కలిసి గిన్నీస్ రికార్డు సాధించాడు. ఈ మేరకు మంగళవారం సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అంకిత్‌ను అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు.