VIDEO: విద్యార్థులకు ఆధార్ డ్రైవ్: విద్యాశాఖ అధికారి పిలుపు

VIDEO: విద్యార్థులకు ఆధార్ డ్రైవ్: విద్యాశాఖ అధికారి పిలుపు

KNRL: ఆళ్లగడ్డ మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల కోసం ప్రత్యేక ఆధార్ డ్రైవ్ ఏర్పాటు చేసినట్లు మండల విద్యాశాఖ అధికారిణి శోభా వివేకవతి తెలిపారు. ఇవాళ ఆమె మాట్లాడుతూ.. ఆధార్ అప్‌డేట్ చేసుకోవడం వల్ల ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందవచ్చని, విద్యార్థుల కోసం ప్రత్యేక ఆధార్ కేంద్రాలు, పాఠశాలల్లోనూ ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు.