ALERT: రేపే ఫలితాలు విడుదల
దేశవ్యాప్తంగా గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న లక్షలాది మంది అభ్యర్థుల ఉత్కంఠకు తెరపడనుంది. ఇండియా పోస్ట్ 2026 రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన ఫలితాలను, సర్కిళ్ల వారీగా మెరిట్ జాబితాలను రేపు విడుదల కానున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 28,636 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఫలితాల కోసం indiapostgdsonline.gov.inను చూడండి.