నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన ఎస్పీ

నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన ఎస్పీ

VZM: జిల్లాలో వివిధ పోలీసు స్టేషనుల్లో పని చేస్తున్న పోలీసు అధికారులతో బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నేర సమీక్ష సమావేశాన్ని ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ నిర్వహించారు. దర్యాప్తులో ఉన్న పలు కేసులపై అధికారులతో సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్ఫూర్తిదాయకమైన పనితీరుతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.