'పారిశుద్ధ్య పనులను వేగవంతం చేయాలి'

'పారిశుద్ధ్య పనులను వేగవంతం చేయాలి'

MNCL: దండేపల్లి మండలంలోని అన్ని గ్రామాలలో పారిశుద్ధ్య పనులను వేగవంతం చేయాలని దండేపల్లి మండల ఎంపీడీవో ప్రసాద్ సూచించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలోని పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి సిబ్బందితో బుధవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. గ్రామాలలో ఉండే ఉపాధి కూలీల కోసం ప్రభుత్వం ఆగస్టు 22 నుండి ఉపాధి పనుల జాతరను ప్రారంభించనున్నారు.