స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం

స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం

VZM: గజపతినగరం మండలంలోని పాతబగ్గాం గ్రామ సచివాలయం వద్ద శుక్రవారం స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన వైద్య శిబిరంలో వైద్యాధికారి డాక్టర్ అనూజ్ రాయ్ 115 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అలాగే ఐసీడీఎస్ పర్యవేక్షకురాలు శకుంతల పర్యవేక్షణలో పోషణ మహా కార్యక్రమం జరిగింది.