'గడువు ముగిసేలోగా ఇంటి పన్నులు చెల్లించాలి'

'గడువు ముగిసేలోగా ఇంటి పన్నులు చెల్లించాలి'

NLR: ప్రజలు ఇంటి పన్నులు సకాలంలో చెల్లించి పంచాయతీలకు సహకరించాలని బుచ్చి ఎంపీడీవో రంతులయ్య కోరారు. ఇసుకపాలెం, మునులపూడిలో పంచాయతీ కార్యదర్శులు సిబ్బందితో కలిసి మంగళవారం ఇంటి పన్ను వసూళ్లు కార్యక్రమంలో పాల్గొన్నారు. నిర్దేశించిన కాలంలో సిబ్బంది ప్రజల నుంచి ఇంటి పనులు వసూలు చేయాలని ఆయన సూచించారు.