IPL: RCB ఆల్ టైమ్ గ్రేటెస్ట్ XI..!

IPL: RCB ఆల్ టైమ్ గ్రేటెస్ట్ XI..!

RCB ఆల్ టైమ్ ప్లేయింగ్-11ను దినేష్ కార్తీక్ ప్రకటించాడు. తన జట్టులో గేల్, ఫాఫ్ డుప్లెసిస్‌లతో పాటు విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ వంటి దిగ్గజాలకు చోటు కల్పించాడు. మిడిలార్డర్‌లో రజత్ పటీదార్, జితేష్ శర్మలను ఎంపిక చేసిన డీకే.. ఆల్‌రౌండర్ కోటాలో క్రునాల్ పాండ్యా, బౌలింగ్ విభాగంలో హర్షల్ పటేల్, సిరాజ్, హెజెల్‌వుడ్, చాహల్‌ను ఎంచుకున్నాడు.