జిల్లాలో వర్షపాతం వివరాలు

జిల్లాలో వర్షపాతం వివరాలు

KRNL: జిల్లాలో 5 మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు ఓర్వకల్లులో 18.8 మిల్లీ మీటర్ల వర్షం కురవగా, కల్లూరు 3.6, వెల్దుర్తి 3.2, కర్నూలు రూరల్ 2.4, కర్నూలు అర్బన్ 2.0 కలిపి మొత్తం 30.0 మి.మీ వర్షం కురిసింది. సగటున 1.2 M.M వర్షపాతం నమోదైంది. ఈ నెలలో ఇప్పటి వరకు 9.1 మి.మీ వర్షపాతం రికార్డయినట్లు అధికారులు తెలిపారు.