రామచంద్ర ప్రభువుకి ఘనంగా నిత్యకల్యాం

రామచంద్ర ప్రభువుకి ఘనంగా నిత్యకల్యాం

VZM: పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థంలో రామచంద్ర ప్రభువుకి గురువారం ఘనంగా నిత్య కల్యాణం నిర్వహించారు. పుష్యమి నక్షత్రం పురస్కరించుకుని సుందరకాండ హవనం, పూర్ణహుతి చేపట్టారు. అలాగే యాగశాలలో రామాయణంలో పట్టాభిషేకం సర్గ హవనం చేసి పూర్ణహుతి కార్యక్రమం వైదిక సిబ్బంది నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులకు వైదిక సిబ్బంది వైభవంగా నిత్య కల్యాణం చేశారు.