ద్విచక్ర వాహనదారులకు 100 హెల్మెట్లు వితరణ

ద్విచక్ర వాహనదారులకు 100 హెల్మెట్లు వితరణ

అన్నమయ్య: మదనపల్లి పావని చారిబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వాహదారులకు ఆదివారం 100 హెల్మెట్లు వితరణ జరిగింది. మదనపల్లి అమ్మ చెరువు మిట్ట బండమీద కాలనీకి చెందిన రాజు స్వామి11సంవత్సరాలుగా పావని చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్నాడు. పావని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కుమార్తె పావని 11వ వర్ధంతి సందర్భంగా మదనపల్లె తాలూకా సీఐ కళావెంకట్రావు ఆధ్వర్యంలో వాహదారులకు హెల్మెట్ల వితరణ చేశారు.