మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

TG: దేశంలో ఓటు చోరీ ఎలా జరుగుతుందో ఆధారాలతో సహా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిరూపించారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఓటు చోరీ అంశంపై ప్రజలకు అవగాహన కల్పిస్తోందని అన్నారు. కేంద్రంలో ఉన్న BJP నాయకత్వం ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఆలోచనను పక్కనపెట్టిందని ఆరోపించారు. అధికారంలోకి రావాలని బీజేపీ అక్రమ మార్గాలను తొక్కుతుంది అని మండిపడ్డారు.