VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం
SDPT: మిరుదొడ్డి మండల కేంద్రంలో కాసేపటి క్రితం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. మిరుదొడ్డి నుంచి అల్వాల వైపు వెళ్తున్న కారు వేగంగా వెళ్లి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నడిపిన యువకుడితోపాటు ఇద్దరు బాలురుకి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని 108 అంబులెన్స్‌లో సిద్దిపేట GOVT ఆసుపత్రికి తరలించారు.