పట్టణంలో జాతీయ లోక్ అదాలత్

పట్టణంలో జాతీయ లోక్ అదాలత్

GNTR: తెనాలి మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఇవాళ జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. మొత్తం నాలుగు బెంచ్‌లు ఏర్పాటు చేశారు. 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి డి.శ్రీనివాసులు పర్యవేక్షణలో ప్రిన్సిపల్ సివిల్ జడ్జి శ్రీధర్, అడిషనల్ సివిల్ జడ్జి షేక్ షరీఫ్, రెండో అదనపు సివిల్ జడ్జి రాజశేఖర్ కేసుల విచారణ చేపట్టారు.