సర్పంచ్‌పై దాడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
RR: చేవెళ్ల నియోజకవర్గం, షాబాద్ మండలంలోని ఎట్లా ఎర్రవల్లి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామ సర్పంచ్ శంకరి నర్సిములుపై అదే గ్రామానికి చెందిన మల్కి నర్సిములు, అతని అనుచరులు దాడికి పాల్పడ్డారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మాణానికి ఎమ్మెల్యే కాలే యాదయ్య పరిమితిని సూచించడంతో వివాదం జరిగింది.