చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ జిల్లాలో 501 రికవరీ ఫోన్లను బాధితులకు అదజేసిన ఎస్పీ తషార్
➢ నారాయణవనంలో తల్లిని, భార్యని హత్యచేసిన భర్త
➢ 2047 నాటికి 50% పచ్చదనాన్ని సాధించాలి: కలెక్టర్ సుమిత్ కుమార్
➢ జీడీ నెల్లూరులో గుర్తుతెలియని మృతదేహం లభ్యం