VIDEO: AITUC 106వ ఆవిర్భావ వేడుక

VIDEO: AITUC 106వ ఆవిర్భావ వేడుక

BDK: ఏఐటీయూసీ106వ ఆవిర్భావ దినోత్సవాన్ని శుక్రవారం కొత్తగూడెం మండల కేంద్రంలో నిర్వహించారు. ఆటో వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కంచర్ల జములయ్య పాల్గొని అరుణ పథకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 1920 అక్టోబర్ 31న ఏఐటీయూసీ ఆవిర్భవించిందని తెలిపారు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులకు రూ.26,000 జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు.