నూతన ఎంపీఓగా రాజారావు బాధ్యతలు

నూతన ఎంపీఓగా రాజారావు బాధ్యతలు

KMM: కల్లూరు నూతన ఎంపీఓ రాజారావు మండల పరిషత్ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. మండల గ్రామ పంచాయతీ అధికారిగా డిప్యూటేషన్‌పై ఖమ్మం రూరల్ మండలం రఘునాథపాలెం నుంచి కల్లూరు వచ్చారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామపంచాయతీలలోని కార్యదర్శులకు, ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తానని, సమస్యలను కార్యదర్శి ద్వారా పరిష్కారం కానిచోట తమ దృష్టికి తీసుకురావాలన్నారు.