VIDEO: 'రహదారిపై బ్రిడ్జి నిర్మించండి సారూ'

VIDEO: 'రహదారిపై బ్రిడ్జి నిర్మించండి సారూ'

GDWL: ధరూర్ మండలం జంపల్లి నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం కెనాల్ సమీపాన అంతర్ రాష్ట్ర రహదారిపై బ్రిడ్జి నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. ఏటా ఇక్కడ వర్షాకాలం వచ్చిందంటే 4 ఫీట్ల వరకు నీరు నిలిచిపోయి ప్రయాణానికి ఇబ్బందికరంగా మారుతుందని వాపోయారు. అలాగే భారీ గుంతల కారణంగా ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉందని తెలియజేశారు. త్వరితగతిన అధికారులు స్పందించాలని ప్రజలు కోరారు.