ఉమ్మడి మెదక్ జిల్లా TOP NEWS @ 9PM

ఉమ్మడి మెదక్ జిల్లా TOP NEWS @ 9PM

★ లోక్ అదాలత్‌లో 4,987 కేసులు పరిష్కారం: జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ
★ శభాష్ పల్లిలో రెండేళ్ల పాప హత్య కేసులో ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
★ నార్లాపూర్‌లో గేదెలు మేపడానికి వెళ్ళి చెరువులో పడి యువకుడు మృతి
★ సింగూరు ప్రాజెక్ట్‌కు పోటెత్తిన వరద.. ఒక గేటు ఎత్తివేత
★ సంక్షేమాన్ని కాంగ్రెస్ గాలికి వదిలేసింది: MLA ప్రభాకర్ రెడ్డి