VIDEO: పోస్టుమార్టం వద్ద కొమ్ముగూడెం తండా వాసుల ఆందోళన
MHBD: జిల్లా కేంద్రంలోని పోస్టుమార్టం వద్ద సోమవారం కొమ్ముగూడెం తండా వాసులు ఆందోళనకు దిగారు. బానోత్ స్వప్న హత్యకు బాధ్యులైన భర్త రావన్న, మరిది నవీన్, కిషన్, బుజ్జిలపై కఠిన చర్యలు తీసుకుని మృతురాలి పిల్లలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారీగా పోలీసులు మోహరించారు. మృతిరాలి తమ్ముడు పురుగుల మందు డబ్బాతో ఆందోళన.