చైత్ర ఆసుపత్రిపై ఏక కాలంలో దాడులు.?

చైత్ర ఆసుపత్రిపై ఏక కాలంలో దాడులు.?

ELR: ఏలూరులోని చైత్ర ఆసుపత్రిపై శనివారం ఏకకాలంలో అన్ని శాఖల అధికారులు శనివారం దాడి చేశారు. ఆసుపత్రి నిర్మాణం, వైద్యం అందించడంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు నేపథ్యంలో ఈ దాడి చేసినట్లు తెలుస్తుంది. దాడి చేసిన వారిలో కమర్షియల్ టాక్స్, సేల్స్ టాక్స్, ఫైర్ సేఫ్టీ, ఏసీబీ, విజిలెన్స్, వైద్యశాఖ, డ్రగ్స్ కంట్రోల్, టౌన్ ప్లానింగ్, విద్యుత్ శాఖల అధికారులు ఉన్నారు.