'లైబ్రరీలో సభ్యత్వం తీసుకోండి'

'లైబ్రరీలో సభ్యత్వం తీసుకోండి'

NTR: వేసవి సెలవుల్లో లైబ్రరీకి వెళ్లి ఇతర పుస్తకాలను కూడా చదవడం అలవాటు చేసుకోవాలని ఎల్టా ప్రతినిధి రాం ప్రదీప్ కోరారు. అదే విధంగా లైబ్రరీలో సభ్యత్వం కూడా తీసుకోవాలని సూచించారు. ఆదివారం ఆయన పట్టణంలోని స్థానిక శ్రీనిధి ఉన్నత పాఠశాల వసతి గృహాన్ని సందర్శించి పుస్తకాల ప్రాముఖ్యతపై రూపొందించిన కరపత్రాలను పంపిణీ చేసి మాట్లాడారు.