నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ నకిరేకల్‌లో 'ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక' కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వీరేశం
★ జిల్లాలోని అధికారులు సమిష్టిగా పనిచేసి ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికను విజయవంతం చేయాలి: కలెక్టర్ చంద్రశేఖర్
★ దేవరకొండలో ఓ మహిళ ఇంట్లో 10 తులాల బంగారం నగదు అపహరణ
★ చౌటుప్పల్‌లో బైక్ చోరీలకు పాల్పడిన ముగ్గురు నిందితులు అరెస్ట్