'వారికి ఈకేవైసీ అవసరం లేదు'

CTR: గతంలో పీఎం కిసాన్ కోసం ఈ -కేవైసీ చేయించుకున్న రైతులు మరోసారి అన్నదాత సుఖీభవ కోసం ఈ-కేవైసీ చేయించుకోవాల్సిన అవసరం లేదని పుంగనూరు డివిజన్ ఏడీఏ శివకుమార్ స్పష్టం చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇచ్చినట్టు చెప్పారు. రైతులు రైతు సేవా కేంద్రాలకు వెళ్లి మరోసారి ఈ-కేవైసీ చేయించుకోవాల్సిన అవసరం లేదన్నారు.