జిల్లాస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన విద్యార్థులు
KDP: సిద్ధవటం మండలంలోని ZP పాఠశాలకు చెందిన బాలికలు అండర్-14 విభాగంలో కబడ్డీలో శ్రావణి,సౌజన్య, లక్ష్మి, బాలుర విభాగంలో అజిత్ ప్రతిభ కనబరిచే జిల్లా స్థాయికి ఎంపికైనట్లు HM లక్ష్మీ కేశమ్మ తెలిపారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. ఈనెల 25వ తేదీన అన్నమయ్య జిల్లా కోడూరు HMS స్కూల్లో రాష్ట్రస్థాయి పోటీల్లో ఈ విద్యార్థులు పాల్గొంటారని ఆమె తెలిపారు.