VIDEO: కొత్త కమ్యూనిటీ టాయిలెట్స్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే
BHPL: మండలం గొర్లవీడు గ్రామంలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ టాయిలెట్స్‌ను ఇవాళ MLA గండ్ర సత్యనారాయణ రావు, గ్రామస్తుల సమక్షంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ సమగ్ర అభివృద్ధికి తాను పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, ప్రజల సహకారంతోనే అభివృద్ధి సాధ్యమన్నారు.