'ఉగ్ర శిబిరాల ధ్వంసం మన సైనిక సత్తా కు నిదర్శనం'

'ఉగ్ర శిబిరాల ధ్వంసం మన సైనిక సత్తా కు నిదర్శనం'

E.G: ఉగ్ర శిబిరాల ధ్వంసం మన సైనిక సత్తాకు నిదర్శనమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ధీమా వ్యక్తంచేశారు. భారత సైన్యం పాకిస్థాన్‌కు సరైన గుణపాఠం చెప్పిందని ఆత్రేయపురం మండలం వద్దిపర్రు గ్రామంలో జాతీయ జెండాలతో ఎమ్మెల్యే గ్రామంలో పర్యటించారు. ఆయన మాట్లాడుతూ.. పహిల్గామ్ మారణకాండకు భారత్ పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు జరిపి ధ్వంసం చేశారన్నారు.