VIDEO: ఆలయంలో సంప్రదాయబద్ధంగా ఉత్సవాలు నిర్వహణ

VIDEO: ఆలయంలో సంప్రదాయబద్ధంగా ఉత్సవాలు నిర్వహణ

JGL: గోదావరి తీరంలోని ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో మహాలక్ష్మి అమ్మవారి వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా దేవస్థానం తరఫున ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు అర్చకులకు సమర్పించారు. ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా భక్తిశ్రద్ధలతో కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్, ముఖ్య అర్చకులు ఉన్నారు.