మండలంలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే

మండలంలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే

NDL: కొలిమిగుండ్ల మండలం కలవటాల గ్రామంలో శనివారం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పర్యటించారు. గ్రామానికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యేకు స్థానిక వైసీపీ నాయకులు గోపాల్ రెడ్డి, తిమ్మారెడ్డి పూలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన వైసీపీ కార్యకర్త వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.