'ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి'
WGL: తాజ్ కన్వెన్షన్ హాల్లో శుక్రవారం ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎస్పీ పార్టీ అధ్యక్షుడు కల్లపల్లి ప్రణయ్ దీప్ మాట్లాడుతూ.. సీజే బీఆర్ గవాయ్‌పై దాడి చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఈ నెల నవంబర్ 17వ తేదీన ఢిల్లీలో నిర్వహించే ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.