'లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్లను వేగంగా నిర్మించుకోవాలి'

'లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్లను వేగంగా నిర్మించుకోవాలి'

KMM: లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్లను వేగంగా నిర్మించుకోవాలని హౌసింగ్ బోర్డు డిప్యూటీ ఈఈ జాగారం తెలిపారు. బుధవారం ఖమ్మం 21 డివిజన్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇంటి నిర్మాణానికి సంబంధించి బ్యాంకు లింకేజీ‌పై సందేహాలను అధికారులు నివృత్తి చేశారు. 4 విడతల్లో లబ్ధిదారులకు నిధులు మంజూరు అవుతాయన్నారు.