VIDEO: 'నాణ్యతతో త్వరగా పనులు పూర్తి చేయాలి'

VIDEO: 'నాణ్యతతో త్వరగా పనులు పూర్తి చేయాలి'

BHPL: గణపురం మండలం గాంధీనగర్ నుంచి జంగాలపల్లి వరకు రూ. 20 కోట్లతో నాలుగు లైన్ల బీటీ రోడ్డు నిర్మాణానికి ఇవాళ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేడారం జాతరకు ముందే నాణ్యతతో పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ప్రజా ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు.