కడప జిల్లా టాప్ న్యూస్ @12PM

కడప జిల్లా టాప్ న్యూస్ @12PM

☞ ప్రొద్దుటూరులో డ్రైనేజ్ కాలువలో మృతదేహం లభ్యం
☞ మైదుకూరులో సూపర్ మార్ట్‌ను ప్రారంభించిన MLA పుట్టా సుధాకర్
☞ యోగివేమన విశ్వవిద్యాలయంలో వాయిదా పడిన పరీక్షలు ఈ నెల 6, 9న నిర్వహణ
☞  ఖాజీపేట మండలంలో ఓ బాలిక అదృశ్యం.. కేసు నమోదు