'నడకతో సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది'

'నడకతో సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది'

MBNR : మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రపంచ ఆర్థరైటిస్ డే సందర్భంగా.. వాకథాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు వ్యాయామం చేయాలని, నడకతో సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందన్నారు.